బావిలో కార్యాలయం, బోర్డుకు లేదు ఆదాయం
సామాన్యుడికి ఓ న్యాయం, మంత్రి కో న్యాయమా.?
సర్వీస్ వెల్లో కార్యాలయం కంటోన్మెంట్కి శిస్తూ కట్టని మంత్రి మల్లారెడ్డి
10 ఏళ్ల క్రితం నిర్మాణం ఇప్పటిదాకా రూపాయి కట్టలే
కంటోన్మెంట్ ఇంజనీర్లు నిర్వాకం
ఏటా లక్ష నష్టపోతున్న ఎస్.సీ.బీ
జీఓ 59 లో రిజెక్ట్ అయిన ఫైల్
కంటోన్మెంట్(ప్రశ్నన్యూస్) సమాజంలో అయినో ఓ పెద్ద మనిషి, కష్టం అంటే ఏమిటి.? కష్టపడి తే ఏం వస్తుంది.? అసలు ఎందుకు కష్టపడాలి.? ఈ మూడింటికి సమాధానం కావాలంటే య్యూటుబ్ ఓపెన్ చేస్తే ఆయన స్పీచ్ లు అదురహో అన్నంటూ ఉంటాయి మంత్రి మల్లన్న ఉపాన్యశాలు. ఇంత హాట హాట ప్రసంగాలు సోషల్ మీడియాలో చూస్తే బాగుంటాయి. కానీ నిత్య జీవితంలోకి వచ్చే సరికి ఆచరణకు నొచుకోవు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రాంతాలను పరీశీస్తే గ్రామీణ వాతావరణం నెలకొని ఉంటుంది. స్థానికంగా ప్రజల రాజకీయాలు గ్రామ పంచాయతీలాగానే ఉంటాయి అనడానిక అతిశయోక్తి లేదు.
1991 నుంచి మల్లారెడ్డి విద్య సంస్థలు స్థాపించారు.అప్పటి నుంచి ఆయన వెనుదిరిగక ముందుకు సాగిపోయారు. అంచెలంచెలుగా ఎదుగుతు ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలు,మేడికల్ కాలేజీలు, ఈ మధ్యనే మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కూడా స్థాపించిన మల్లారెడ్డి. ఇంత పెద్ద అపరకుబేరుడు గా ఎదిగిన మల్లన్న. వ్యాపారమే కాకుండా రాజకీయ అరగేట్రం 2014 సార్వత్ర ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి టీడీపీ యంపి అభ్యర్థిగా కాంగ్రెస్ యంపి అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై గెలుపొందిన మల్లారెడ్డి. తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మల్లారెడ్డి 2019 మేడ్చల్ సెంగ్మేట్ నుంచి గెలుపొందిన ఆయన 16/1/19 శాసనసభలో ప్రమాణస్వీకారం చేశారు. నెల గడవకముందే క్యాబినెట్ లో భర్త్(చోటు)సంపాదించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వములో కార్మిక శాఖ మంత్రి గా మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వము పేదప్రజలను దృష్టి లో పెట్టుకొని జీఓ నెంబర్ 58,59 ని విడుదల చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్ పల్లి జయానగర్ పెద్ద తోకట్ట న్యూ బోయిన్ పల్లి, సర్వే నెంబరు 57,59లో ఉన్న 250 గజాల స్థలం అప్లికేషన్ నెంబర్ ఏ పి ఎల్ హెచ్ వై డి 150303000485 మంత్రి మల్లారెడ్డి (పేరు పై ఉన్న అప్లికేషన్ నెంబర్) ఆయనతో పాటు ఐదు చోట్ల ప్రభుత్వ స్థలాల్లో ఆయన కుటుంబ సభ్యులు కబ్జా లో ఉండగా, ఈ 59 జీఓ ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకోవాలని తిరుమలగిరి యంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మంత్రి కుటుంబ సభ్యులు, సిఎం కెసిఆర్ యూ టర్న్. తీసుకొని జీఓని రద్దు చేసింది గవర్నమెంట్. చేసేది ఏమిలేక మిన్నుగ ఉండిపోయాడు మంత్రి మల్లారెడ్డి. ఆయన అర్జీ పెట్టుకున్న వాటిలో ఒకటి 80 ఏళ్ల క్రితం సర్వీస్ వెల్ (వంక బాయి) ఇలాంటివి బోయిన్ పల్లి లో 10 పైన్నే ప్రభుత్వ బావులు ఉండేవి, కాలక్రమేణా అవికబ్జాకి గురికగా మరి కొన్ని కనుమరుగైనాయి. ఉదాహరణకు కొన్ని ప్రభుత్వ బావులు పేర్లు :వంకబాయి, సాకలీ బాయి, ఇరుకు బాయి, అప్పటి హైదరాబాద్ నగర ప్రధమ మేయర్ అయిన పుల్లారెడ్డి ఇంట్లో రెండు బావులు ఉండేవి, ఒకటి తన వ్యవసాయ క్షేత్రంలో, మరొకటి అదే వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ బావి ఉండేది.ఆ బావిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ బన్వర్ లాల్ కి జీఓ 508 ద్వారా అర్జీ పెట్టుకుంటే రిజెక్ట్ అయిన ఫైల్.
కంసారీ బజర్లో రెండు బావులు, ఆకాశ్నగర్ లో మొట్టకాడోలబాయి, చిత్తరెడ్డి బాయి, స్వర్ణ భారతి కాలనీలో మరో బాయి, వనిత కాలనీలో విజయా మేరీ స్కూల్ వద్ద మరో బాయి, మామాతజీ నగర్లో బాయి ఇలా చెప్పుకుంటూ పోతే కనుమరుగైనా బావులు ఎన్నో.
ఇక అసలు విషయానికొస్తే మంత్రి మల్లారెడ్డి కి ఒక న్యాయం, సామాన్యులకి మరో న్యాయమా..? అని నిలదీస్తున్నారు కంటోన్మెంట్ ప్రజలు. మల్లారెడ్డి కార్యాలయం గత పదేళ్ల క్రితం (వంకబాయి) నిర్మాణం పూర్తి అయితే ఇప్పటి దాక కంటోన్మెంట్ కి ఒక్క పైసా కూడా ట్యాక్స్ రూపాన కట్టలేదు. అదే పెదవాడి ఇలైతే ఊరుకుంటార కంటోన్మెంట్ అధికారులు అని ప్రశ్నిస్తున్నారు
స్థానిక ప్రజలు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కంటోన్మెంట్ సిఇఓ బీ. అజిత్ రెడ్డి .నిధులు లేక విధులు మరచి రోడ్డున తిరుగుతూన్న కంటోన్మెంట్ రెవిన్యూ అధికారులు బాధ వర్ణనతీతంమనీ, బకాయిలు ఎగ్గొట్టే ఇలాంటి ప్రముఖులపై దృష్టి సారించాలని సిఇఓ బీ అజిత్ రెడ్డి ని కోరుతున్నారు ప్రజలు. అటు రాష్ట్రం ఇవ్వల్సిన బకాయిలు చెల్లించదు, అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు, ప్రభుత్వలు, నాయకులు ఇలా ఉంటే వ్యవస్థ ఇంకేం బాగుపడుతుందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ సీఈవో, అధికారులు స్పందించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటారో లేక మంత్రి కదా అని చూసి చూడనట్లు వదిలేస్తారో వేచి చూడాలి.