రాష్ట్ర ఆరోగ్యశాఖకు అనారోగ్యం: భాను ప్రకాష్
🔹సీజనల్ వ్యాదుల పై పర్యవేక్షణ ఏది.?
🔹ప్రభుత్వ ఆసుపత్రులో అయోమయం
🔹రాష్ట్రం లో కరోనా పై తప్పుడు గణాంకాలు మొదటి నుండి ఉన్న దరిద్రమే.?
🔹కరోనా పరీక్షలు ఎన్ని చేస్తున్నారు , ఎన్ని వ్రాస్తున్నారు.?
🔹వ్యాక్సినేషన్ పై గందరగోళ పరిస్థితి
🔹అనవసరమైనను కమీషన్లు వచ్చే వాటి కొనుగళ్ళకే పెద్దపీట
🔹అటకెక్కిన డిప్యూటేషన్ల రద్దు ఉత్తర్వులు – డబ్బు గుంజేందుకే ఈ హడావుడా.?
🔹అవినీతి ఆరోపణల పై ఎందుకు విచారణలు చేయడం లేదు.?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రోజు రోజుకు రాష్ట్రం లో ఆరోగ్యశాఖ పనితీరు చాలా అద్వన్నంగా మారిందని దీని తో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యంతో గత సంవత్సర కాలం పాటు ప్రజలు కరోనా తో ఉక్కిరిబిక్కిరై ఉన్న ఫలంగా ప్రాణాలు కోల్పోతున్న నిమ్మకు నీరెత్తే చందంగా నిర్లక్ష్య వైకరి తో రాష్ట్రన్ని వల్లకాడుగా మార్చన ఘనత మన ప్రభుత్వానికే దక్కు తుందుని విమర్శించారు.
ఇది ఇలా ఉంటే ఇక వర్షకాల ప్రారంభం నుండి విజృంబింస్తున్న సీజనల్ వ్యాదులు తీవ్ర ప్రభావ చూపింస్తున్నను ఆధికారుల్లో కనీస చలనం లేదన్నారు. ఇప్పటి వరకు రెండు దశల్లో కరోనా వైరస్ విజృంబించి సర్కార్ ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు అందక కార్పోరేట్ ఆస్పతుల ధనధహం కు బలై తుదకు ప్రాణాలు కోల్పోయినను తెలంగాణ సర్కరుకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అయిన ప్రభుత్వ ఆస్పత్రులో సౌకర్యాలు సమకూర్చుకోక పోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఇక రాష్ట్రం లో ప్రాథమిక ఆరోగ్య పని తీరు సరిగాలేదని, అక్కడ పని చేసే సిబ్బంది సైతం నిసహయకులుగా మిగిలిపోతున్నారు. వాతవరణ మార్పులతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాద పడుతుంటారని దానికి అనుగుణంగా ఆన్ని వ్యాదులకు అవసరమయే మందులు సమకూర్చాలని, దీనిపై ప్రభుత్వం కానీ, ఆధికారులు గానీ దృష్టిసారించక పోవడం విస్మయం కల్గంచే అంశమని అశ్చర్యం వ్యక్తం చేసారు భాను ప్రకాష్. ఇక ప్రస్తుతం సర్కార్ ఆస్పత్రులో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయని గతంలో జరిగిన దారుణ పరిస్థితులతో గుణపాఠం నేర్చుకోని నాయకులు, అధికారులు ప్రజారోగ్యం తో అటలాడుకుంటున్నారని తీవ్ర స్థాయి లో విరుచుకు పడ్డారు. అస్పత్రుల్లో కనీస సౌకర్యాలైన బెడ్స్, పరిశుభ్రత, మరుగుదొడ్లు రోగుల సహయకులు బస చేసేందుకు వసతుల వంటి వాటిని కూడ ఏర్పాటు చేయక పోవడం సిగ్గుచేటన్నారు.
ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే వ్యాక్సిన్ ఎక్కడెక్కడ వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారనేది దేవునికి కూడ తెలియని విషయం. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రతి అస్పత్రి యందు వ్యాక్సిన్ వేసుకో వచ్చని ప్రకటనలు గుప్పించి చేతులు దులుపుకున్నారు. అలాగే కొన్ని అస్పత్రుల్లో వ్యాక్సిన్ వాయల్స్ మాయమవడం పెక్కు అనుమానాలకు దారి తీస్తుందని విమర్శించారు. ఇక కరోనా నిర్దారణ పరీక్షలు కూడా ఎక్కడెక్కడ ఎన్ని చేస్తున్నరో లెక్కల్లో ఎన్ని చూపిస్తున్నారో అనేది అధికారుల నిర్ణయం పై ఆధారపడిన అంశమని రాష్ట్రం లో పరీక్షల సంఖ్యను ఎక్కువ చేసి కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపడం మొదటి నుండి ఉన్న దరిద్రమని విరుచుకు పడ్డారు.ఇక కరోనా కట్టడిలో బాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటిలేటర్లు ఎక్కడికి పోయాయని కొన్ని అస్పత్రుల్లో ఇప్పటికి అవి ఉపయోగంలోకి రాలేదని భాను ప్రకాష్ విమర్శించారు. అలాగే అధిక కమీషన్లు వచ్చే అనవసరమైన వాటిని పెద్ద మొత్తంలో కొనడానికి పెద్దపీట వేయడం హేయమైన చర్యగా పెర్కోన్నారు.
ఇక జిల్లాలోసిబ్బంది కొరత ఉందని ఉన్నవారి లోను కొంత మంది అధికారుల అండదండలతో డిప్యూటేషన్ల పై వెళ్ళి తమ సొంత వ్యవహరాలకు అంకితమైన్నారని, ఇటివల వైద్యశాఖ సంచాలకుల అదేశానుసారం డిప్యూటేషన్లు రద్దు చేయబడతాయనే ఉత్తర్వులు అది లోనే చెత్త బుట్ట పాలవడం విచార కరమని విమర్శించారు. అయితే ఈ ఉత్తర్వలు కేవలం డబ్బు వసూళ్ళకే నని గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతమందిని తిరిగి వారి స్థానాలకు పంపారో బహీర్గతం చేయాలని డిమాండ్ చేసారు.
ఇక కరోనా చికిత్సలో అత్యంత కీలక పాత్ర కల్గిన చాతి వైద్యనిప్పణులు రాష్ట్రం ఎంత మంది ఉన్నారని, ఎక్కడెక్కడ పనిచేస్తున్నరో, అసలు ఉన్న ఆ కొద్ది మంది వైద్యుల సేవలను అధికారులు ఎందుకు తీసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. సమాజం లో దేవుని తో పోల్చేది ఒక వైద్యులనే కాని ఆ పవిత్ర వృత్తిలో ఉండి డబ్బు సంపాదనకే పెద్దపీట వేసి పేదల ప్రాణలతో వ్యాపారం చేయడం అత్మహత్యతో సమానమని అలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షిచాలని డిమాండ్ చేసారు. వైద్యశాఖలో పని చేసే అవినీతి సిబ్బంది వచ్చే ఆరోపణలపై ఎందుకు విచారణలు జరపడం లేదని ప్రశ్నిస్తు, డబ్బులు దండుకుని అరోపణలను అవిరి చేస్తున్నారని ఆరోపించారు. ఇక
రాష్ట్రం ప్రజారోగ్యాన్ని ఒక వ్యాపారంగా చేసి పేద ప్రజల జీవితాలతో నాటకాడుతున్న పాలకులు వారి అడుగులకు మడుగువత్తే అధికారు ప్రజాగ్రహనికి గురికాక తప్పరని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ హెచ్చరించారు.

Related posts:
జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ కేసు, కీలక మలుపు
Majlis Kotanu BJP Baddalu Kodutunda.?
కృష్ణా జలాల కోసం జగన్, కేసీఆర్ కలవలేరా ?
వైఫల్యాన్ని ఒప్పుకున్నా" ముఖ్యమంత్రి కేసీఆర్"
ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా..
పొంచివున్న థర్డ్‌వేవ్ ముప్పు
మోకాలి నొప్పితోనే.. కాంస్యం గెలిచిన కుస్తీవీరుడు
దళితబంధును నిలిపేయండి