హఠాత్తుగా దళిత సమాజం పై ఎందుకింత ప్రేమ.? ఎం ఆర్ శ్రీనివాస్
* రాష్ట్రం లో లోపభుఇష్టా, అవినీతి, గడీల పాలన నడుస్తుంది
* ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను నయవంచన చేసి తెలంగాణ ద్రోహులకు పదవులు
* గతం లో ప్రకటించిన హమీలేమైన్నాయి, అవి అంతేనా.?
* 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూం ఇండ్ల మాటేమిటి.?
* నీకు దళితులపై చిత్తశుద్ది ఉంటే గతం లో ఇచ్చిన హమీలను అమలుచేసి దళిత బందు విషయం మాట్లాడు
* నీ కుచిస్ట, నీచ జిమ్మిక్కులు నమ్మె స్థితిలో దళితులు లేరు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఆన్ని వర్గాల ప్రజల అవసరాల దృష్టా సమాన దృష్టి తో పాలన అందిస్తే సమస్యలు ఉత్పన్నం కాకపోవడమే కాక సరైన రీతిలో ఆబివృద్ది జరుగుతుందని అన్నారు. కాని రాష్ట్రం లో మాటలతో మభ్యపెడుతు, అరచేతిలో స్వర్గం చూపిస్తు లోప భూఇష్ట, దగా, అవినీతి తో కూడిన కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతుందని టిపిసిసి కార్యదర్శి ఎం ఆర్ శ్రీనివాస్ రావు విమర్శించారు. ఉధ్యమం సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వివిద వర్గాల నాయకులను కళాకారులను నయవంచన చేసి తెలంగాణా వ్యతిరేక ద్రోహూలకు పప్పు ఫల హరాల్లా పదవులు పంచి తెలంగాణా ప్రజలకు రజాకార్ల కాలాన్ని రుచి చూపి స్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు.
స్వతాహగా దళిత వ్యతిరేకి అయిన కేసిఅర్ దళిత సమాజానికి చేసివ ద్రోహం అత్యంత దుర్మార్గమని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు ఎం ఆర్. ఉన్నత కులాల వారికే ప్రధ్యాన్య మిచ్చే ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గల ఓట్ల తోనే అధికారం దక్కించుకొని వారి ని నటేట్ల ముంచి ఆహంకారం తో విరవీగుచున్న నీకు అతి తొందరలోనే ఘోరి కట్టెందుకు ఎదురు చుస్తున్నారని హెచ్చరించారు. అలాగే దళిత నాయకులపై అకారణగా అణచివేసి పదవీ చ్యూతులను చేసి వారి రాజకీయ భవిష్యత్ నే ప్రశ్నార్థకం చేసాడని దుయ్యబట్టారు. ఇక ఎన్నికలు రాగానే దళిత సమాజ సంక్షేమానికే తాను జన్మించినట్లు మొసలి కన్నీరు కార్చుతు అమలు కానీ హమీలను గుప్పించి ఓట్ల కొల్లగొటేందుకు తెర లేపాడని దీనిలో బాగంగానే దళిత బందు కార్యక్రమ మని గత ఏడు సంవత్సరాల నుండి దళితులు గుర్తుకు రాలేదా.? ఇప్పుడే హూజూరాబాద్ ఎన్నికల నేపద్యంలో దలితులపై ఎక్కడ లేని ప్రేమను ఒలక బోస్తు దళిత బందు కార్యక్రమాన్ని హూజూరాబాద్ నుండే అమలు చేస్తానన్న నీ కుట్టిల నీతిని బడుగు, బలహీన దళిత వర్గాలు గమనిస్తున్నాయని ఎం ఎం ఆర్ శ్రీనివాస్ రావు విమర్శించారు. నీకు నిజంగా ధళితులపై చిత్తశుద్ది ఉంటే ముందు నీవు ఇచ్చిన హమీలు, 125 అడుగు ల అంబేధ్కర్ విగ్రహ ఏర్పాటు, ప్రతి దళితునికి మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి తర్వాత వారి సంక్షేమం గురించి మాట్లాడాలని, నీ నీచ, కుటిల జిమ్మిక్కు లతో సమయానుకూలంగా వారిని మోసం చేయాలని చూస్తే నీకు పుట్టగతులు లేకుండా చేస్తారని ఎం ఆర్ హెచ్చరించారు. ఇక హుజూరాబాద్ లో అబివృద్ది గురించి మాట్లాడుతున్నా రాష్ట్ర మంత్రి తమ నియెజక వర్గల మాటేమిటని , హూజూరాబాద్ లో మీరు ఇస్తున్న హమీలు, అరచేతి లో చూపిస్తున్న అబివృద్ది మీ నియెజక వర్గాల ప్రజలకు అవసరం లేదా.? అని నీలదీశారు.
కేసిఆర్ ప్రకటనలు, హమీ లను రాష్ట్ర ప్రజలు కట్టె తుపాకి లత్కోర్ సాబ్ కోతలుగా నవ్వుకుంటు న్నారని ఎద్దేవ చేసారు ఎం ఆర్.
ఎన్ని వేశాలేసినా, ఎన్ని హమీలు గుప్పించి డబ్బుల వర్షం కుర్ర్పించినను కేసిఅర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడడానికి సిద్దంగా ఉన్నారని తీవ్ర స్థాయిలో ఎం ఆర్ శ్రీనివాస్ రావు మండి పడ్డారు.